Upasana : మెగా కోడలిగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి మెగా ఇంటికి కోడలు అడుగుపెట్టింది.
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 11 ఏళ్ళ క్రితం తన స్నేహితురాలు అయిన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇన్నేళ్లకు ఉపసన- చరణ్ తల్లితండ్రులు కాబోతున్నారు. గతేడాది చివర్లో ఉపాసన తాను ప్రెగ్నెంట్ అని చెప్పి మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.