పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అనే మాట కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా పవన్ వెళ్లకపోవడం, వెళ్లినా ఎక్కువ సేపు ఉండకపోవడం, మెగా హీరోల సినిమా ఫంక్షన్ లకి పవన్ రాకపోవడం లాంటి విషయాలు మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం ఉందనే మాటకి మరింత ఊతమిచ్చింది. ఐకమత్యంతో ఉండే మెగా అభిమానులు కాస్తా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్…