Ram Charan – Upasana : మెగా స్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కోడలు ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే కదా. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీపావళి రోజున ఉపాసన సీమంతం కూడా నిర్వహించారు. దీంతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరో డబుల్ ధమాకా విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఉపాసనకు…