సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించిన మూవీ వడక్కుపట్టి రామసామి.. ఈ మూవీ ఫిబ్రవరి 2న తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. 1960, 70 కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది.పీరియాడికల్ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమాకు కార్తిక్ యోగి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం నుంచి అమెజాన్‌ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.గతంలో…
అశోక్ సెల్వన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ సబా నాయగన్..ఈ మూవీలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరితో పాటు మేఘా ఆకాష్ మరియు కార్తిక మురళీధరన్ హీరోయిన్లు గా నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ సలార్ కు పోటీగా డిసెంబర్‌లో 22 న థియేటర్ల లో రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది.సబా నాయగన్ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా బుధవారం ఓటీటీలో రిలీజైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ…