మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల..’ అనే పాట లిరికల్ వీడియో విడుదలైంది. అయితే ఈ పాటతో పాటు, సినిమాలోని కీలక సన్నివేశాలు, కథాంశం (స్టోరీ లైన్) కూడా లీక్ అవడం చర్చనీయాంశమైంది. Also Read :Vishnu Manchu: దీపావళికి టీవీలో ‘కన్నప్ప’ గతంలోనే ఈ సినిమా…
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం నుండి మొదటి పాట వచ్చేసింది. ఇప్పటికే అద్భుతమైన స్పందనతో రికార్డు వ్యూస్ సాధించిన ప్రోమో తర్వాత, ‘మీసాల పిల్ల’ పూర్తి లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట సంగీత ప్రియులను, మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ‘మీసాల పిల్ల’ పాట పవర్‌ఫుల్ ఎలక్ట్రానిక్ బీట్స్,…