Vande Bharat Trains:’ మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరట్ – లక్నో, మదురై – బెంగళూరు, చెన్నై – నాగర్ కోయిల్ లకు 3 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని 280 జిల్లాలను కలుపుతున్న 100కు పైగా సెమీ హైస్పీడ్ రైళ్లలో ఈ కొత్త రైళ్లు చేరనున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు…