Meera Vasudevan : మలయాళ బ్యూటీ మీరా వాసుదేవన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గోల్‌మాల్’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీరా, తరువాత ‘అంజలి ఐ లవ్ యూ’ వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించింది. సినిమాల్లో సక్సెస్ అయింది గానీ.. పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడుతోంది. 2005లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కొడుకు విశాల్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె, కొద్ది కాలానికే విడాకులు తీసుకుంది.…