బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం తెలుగు సినిమా జెర్సీ ని రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో షాహిద్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు చిత్ర బృందం.…