హీరోయిన్స్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు కొందరు తారలు. అయితే ఆ పేరును ఎక్కువ రోజులు నిలబెట్టుకోవాలి… ఎక్కువ సినిమాలు చెయ్యాలంటే యాక్టింగ్ స్కిల్స్, అదృష్టం తోడవటంతో పాటు గ్లామర్ షో కూడా తెలిసి ఉండాలి. ఏ క్యారెక్టర్ కి ఎలా మౌల్డ్ అవ్వాలి… ఏ సీన్ కోసం ఎంత నటించాలి అనేది లెక్కలు వేసుకుంటారు కానీ ఏపాత్రకి ఎంత గ్లామర్ గా కనిపించాలి? ఎలాంటి లుక్ లో కనిపించాలి?…