Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన లక్కీ భాస్కర్ పెద్ద హిట్ అయింది. దాని తర్వాత వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అయినా.. అమ్మడికి మాత్రం క్రేజ్ తగ్గట్లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఈ ఏడాది ఆమె నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. తెలుగులో టైర్-2…