Meenakshi Dixit: సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా దూకుడు నిలిచింది. మహేష్ కామెడీ టైమింగ్, డాన్సులు, యాక్షన్ అన్నింటికి మించి తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో నీ దూకుడు టైటిల్ సాంగ్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.