టాలీవుడ్‌లో ఒక్కో స్టార్ హీరోయిన్ కెరీర్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది. కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయి. కానీ అవి ఆశించినంతగా హిట్ కాకపోతే, హీరోల కంటే హీరోయిన్‌నే బాధ్యురాలిగా తేలుస్తారు. అలాంటి అనుభవం పంచుకుంది అందాల భామ మీనాక్షి చౌదరి. Also Read : Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టైటిల్ ప్రోమో రిలీజ్.. ఎనర్జీతో మెప్పించిన రామ్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…
అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మీనాక్షి చౌదరి. హీరో సుశాంత్ సరసన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది ఈ బ్యూటీ. తాజాగా విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో నటించింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ నటిలో చాలా ట్యాలెంట్ దాగి ఉంది. Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దుండగుడి గుర్తింపు..…
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా,మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించారు…