Meenakshi Chaudhary: హీరో సుశాంత్‌తో తనకు ఉన్న స్నేహం, డేటింగ్ పుకార్లు, వ్యక్తిగత జీవితం గురించి హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించారు. ఇండస్ట్రీలో పుకార్లు సహజమని, వాటిని నియంత్రించడం ఎవరి వల్లా కాదని ఆమె అన్నారు. సుశాంత్ తనకు చాలా మంచి స్నేహితుడని, తన మొదటి సినిమా ఆయనే హీరోగా మొదలైందని మీనాక్షి తెలిపారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని చెప్పారు. అయితే ఆ స్నేహాన్ని మించి ఏదైనా ఉందంటూ వచ్చిన…