Meena: ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ల హవానే నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఒకానొక సమయంలో హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసినవారు పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ రీ ఎంట్రీలు ఇస్తున్నారు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా, అక్కగా కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఇలా మెప్పిస్తున్న వారిలో మీనా కూడా ఒకరు.
Meena: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉండేవారికి ఎన్ని ప్రశంసలు దక్కుతాయో.. అంతకు మించిన విమర్శలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రూమర్స్ విషయంలో సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ అని, పెళ్లి అని చెప్పుకొచ్చేస్తున్నారు. భర్త చనిపోయిన వెంటనే హీరోయిన్ కు రెండో పెళ్లి అని ట్రోల్స్ చేస్తున్నారు.
Meena Sagar: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ సమయంలో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని.. ఎంతోమంది అభిమానులను తన అందంతో పడేసింది.
Meena Sagar: సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. ఒక స్టార్ హీరో కానీ, హీరోయిన్ కానీ.. విడాకులు ఇస్తే.. నెక్స్ట్ డే నుంచే వారు రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రేమ, పెళ్లి అనేది వారి వ్యక్తిగతం. అలాంటి పర్సనల్ విషయాలపై ఎవరైనా ఒత్తిడి తీసుకురాకూడదు అని నటి మీనా తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు.
Meena: టాలీవుడ్ సీనియర్ నటి మీనా సాగర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇటీవలే భర్తను కోల్పోయిన మీనా.. ఆ బాధను మర్చిపోవడానికి వెంటనే షూటింగ్స్ లో పాల్గొంటుంది. తెలుగు,తమిళ్ , మలయాళం అని తేడా లేకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొంటుంది.
Meena: టాలీవుడ్ సీనియర్ నటి మీనా గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ భామ రీ ఎంట్రీలో కూడా అదరగొడుతోంది.
Meena Sagar: టాలీవుడ్ సీనియర్ నటి మీనా సాగర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన మీనా జీవితంలో ఇటీవలే విషాదం చోటుచేసుకున్న విషయం విదితమే..
రోజురోజుకు కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. చిత్ర పరిశ్రమలో ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా పలువురు స్టార్లు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె కాకుండా ఆమె ఫ్యామిలీ అంతా కరోనాతో పోరాడుతున్నారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా…