Meena : సీనియర్ హీరోయిన్ మీనా భర్త చనిపోయిన తర్వాత ఆమెపై చాలా రూమర్లు వచ్చాయి. పలానా వ్యక్తితో పెళ్లి అని.. ఆమె కోసమే ఆ నటుడు విడాకులు తీసుకున్నాడని.. ఇలా లెక్కలేనన్ని క్రియేట్ అయ్యాయి. కానీ వాటిపై ఆమె పెద్దగా స్పందించలేదు. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు మీనా గెస్ట్ గా వచ్చింది. ఈ షో గురించి ఆమె చాలా విషయాలను పంచుకుంది. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు ప్లాపులు…