రాష్ట్రంలో మీ సేవ సేవలు అందుబాటులోకి వచ్చాక కుల, ఆదాయ వంటి ఇతరత్రా సర్టిఫికెట్స్ పొందడం ఈజీ అయిపోయింది. అయితే ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గించడానికి, మీ-సేవకు సంబంధించిన అన్ని సేవలను ఇకపై వాట్సాప్ ద్వారానే అందించనుంది. తెలంగాణలో ఇకపై వాట్సాప్‌లోనే మీ-సేవ సర్టిఫికెట్లు అందనున్నాయి. వాట్సాప్ మీసేవ సర్వీసులను(మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్)…
మహిళా శక్తి పథకం కింద త్వరలో మహిళా స్వయం సహాయక సంఘాలు మీ సేవా కేంద్రాలను నిర్వహించనున్నారు. కేంద్రాలను కేటాయించడంతో పాటు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఫర్నిచర్ , ఇతర పరికరాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి కింద రూ.2.50 లక్షల రుణాన్ని మంజూరు చేస్తుంది . కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఎస్‌హెచ్‌జిలకు నెలవారీ వాయిదాలలో రుణ మొత్తాన్ని క్లియర్ చేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇంటర్మీడియట్ , డిగ్రీ చదివిన గ్రూప్ సభ్యులను…
Praja Palana: తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 హామీ పథకాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా
ఏపీలో అన్ని ఛార్జీలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, కరెంట్ ఛార్జీలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాదుడులో మరో బాదుడు వచ్చి చేరింది. మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీలను సైతం ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీల పెంపుతో అల్లాడుతున్న ప్రజలపై సర్కార్ అదనుపు బాదుడు మోపుతుంది. పెంచిన మీ సేవ సర్వీసు ఛార్జీలు అమలులోకి వచ్చాయి. మీ సేవ కేంద్రాల ద్వారా అందించే…