OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ సంస్థ 2026లో చైనాలో తన తొలి స్మార్ట్‌ఫోన్లు అయినా OnePlus Turbo 6, Turbo 6V మోడల్స్ ను విడుదల చేసేందుకు ఇటీవలే ప్రకటించింది. అయితే, ఇప్పుడు మరో మిస్టరీ వన్‌ప్లస్ ఫోన్ కూడా అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తుంది.
Oppo Find X9s: ఒప్పో సంస్థ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన ఫైండ్ X9 లైనప్‌ను భారత్‌లో మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా కొత్త కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9sను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తాజా లీక్స్ ద్వారా తెలుస్తుంది.