ఈజీమనికి అలవాటుపడి.. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో అడ్డదార్లు తొక్కుతున్నారు కొందరు వ్యక్తులు. అమాయకులను బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇదేరీతిలో ఓ ముఠా నకిలీ కాల్ సెంటర్ ఏర్పర్చుకుని విదేశీయులే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో కాల్ సెంటర్ పై దాడి చేశారు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. బాచుపల్లి ఎస్ఆర్ఆర్ ప్రైడ్ లోని విల్లా 29 లో కాల్…