తెలంగాణ కుంభమేళ, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర వైభవంగా ముగిసిన విషయం తెలిసిందే.. ఇక, జాతర ముగియడం, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోవడంతో.. హుండీ లెక్కింపు చేపట్టారు.. ఇవాళ సమ్మక్క-సారలమ్మ హుండీ లెక్కింపు పూర్తి చేశారు.. ఈసారి హుండీ ఆదాయం రూ.11 కోట్లను దాటేసింది.. రూ.11 కోట్ల 44 లక్షలు 12 వేల 707 రూపాయలు హుండీ ద్వారా లభించినట్టు ప్రకటించారు.. ఇక, బంగారం 631 గ్రాములు, వెండి…