సినిమా వాళ్లంటే లక్షలలో రెమ్యూనరేషన్లు, ఏసీ కార్లు – కేరవాన్లలో జీవితం. వాళ్లకేం, పెద్దగా కష్టపడకుండానే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అనే ఫీలింగ్ సాధారణ ప్రేక్షకులలో చాలా కామన్. అయితే సినీ పరిశ్రమను దగ్గర నుంచి చూసిన వారికి మాత్రమే సినీ కష్టాలు తెలుసు. సినీ కష్టాలంటే సినిమాల్లో అవకాశాల కోసం పడిన కష్టాలు కాదు ఒక సినిమా మొదలుపెట్టాక ఫైనల్ కాపీ చేతికి వచ్చేవరకు ఉండే ఇబ్బందులు. నిజానికి అవన్నీ ఒక ఎత్తు. అవన్నీ చూసుకునేది…
హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. గత ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ రాయన్ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ధమాకా దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్,…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గత ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ అలాగే ధనుష్ దర్శకత్వంలో రాయన్ సినిమా చేసాడు. రాయన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో సందీప్‌కిషన్ ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన…