Lucknow Pacer Mayank Yadav Likely To Play against Mumbai: ఐపీఎల్ 2024 భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ ముంబైకి చాలా కీలకం. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ సేన గెలవాల్సిందే. లక్నో కూడా ఇది…