Navadeep: నవదీప్, ఈషా రెబ్బ, నరేష్, హరితేజ, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో గౌతమి చిల్లగుల్ల దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ మాయాబజార్ ఫర్ సేల్. గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ ను జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ సంయుక