గుజరాత్‌లోని నరోడా గ్రామ్ ఊచకోత కేసులో హ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో నరోదా గామ్‌లో 11 మంది చనిపోయారు. ఈ కేసులో గుజరాత్ మంత్రి మాయా కొద్నానీ నిందితురాలిగా ఉన్నారు.
Gujarat Riots: గుజరాత్‌లోని నరోదాగామ్ అల్లర్ల కేసులో అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. 68 మంది నిందితులపై ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే భక్షి కోర్టు తీర్పు వెలువరించనున్నారు.