ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:02 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. ఉదయం 7.57 గంటల నుంచి భూమి నీడ చంద్రుడి మీద పడుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. అయితే చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు నెత్తురు ఆకారంలో రుధిరంగా కనిపించనున్నాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. Read Also: Sri Lanka…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ విజృంభణ ఇండియాలోనూ కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. తాజాగా దేశంలో 3,11,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077 కి చేరింది. ఇందులో 2,07,95,335 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,18,458కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,077 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో…
ఇండియాలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు తగ్గాయి తప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 24…
మేషం : వ్యాపారాల అభివృద్ధికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. దైవ, దర్శనాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఆర్డరు చేతికందుతుంది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. కీలకమైన వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృషభం : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా ఏదో అసంతృప్తి మిమ్మలను వెన్నాడుతూ ఉంటుంది. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు షాపింగ్‌లోనూ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత ముఖ్యం. గృహ నిర్మాణాలు తాత్కాలికంగా…