శివ భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ శుభవార్త చెప్పింది. జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్ ఆలయ తలుపులు భక్తుల సందర్శనార్థం మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకుంటాయని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(బీకేటీసీ) ప్రకటించింది.
మేషం : రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికంగా ఉంటాయి. స్త్రీలకు విలాస వస్తువులు అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. అధికారులకు కింది స్థాయి సిబ్బంది సాదర వీడ్కోలు పలుకుతారు. ఆపద సమయంలో మిత్రులు ఉండగా నిలుస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృషభం : సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు…