హోండా కొత్త ప్రీమియం స్కూటర్ - ADV 160 ని భారతదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో వివిధ విభాగాలలో ద్విచక్ర వాహనాలను విక్రయించే జపనీస్ తయారీదారు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI), ప్రీమియం విభాగంలో కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.