కొణిదెల వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వరుస ప్లాప్స్ నుండి గట్టెక్కి హిట్ బాట పట్టిస్తుందని ఆశగా ఉన్నాడు వరుణ తేజ్. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్…