Matka : వరుణ్ తేజ్ మట్కా ఓవర్శీస్ టాక్.. ట్విట్టర్ రివ్యూ.
- నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన మట్కా
- కాసేపటి క్రితం ముగిసిన మట్కా ప్రీమియర్స్
- ఓవర్సీస్ నుండి మిశ్రమ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొణిదెల వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వరుస ప్లాప్స్ నుండి గట్టెక్కి హిట్ బాట పట్టిస్తుందని ఆశగా ఉన్నాడు వరుణ తేజ్. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
Also Read : VenkyAnil3 : వెంకీ మామ కోసం రంగంలోకి ‘రమణ గోగుల’
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
కాగా ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ ముగిసాయి. అందుతున్న సమాచరం ప్రకారం ఫస్ట్ హాఫ్ వరుణ్ తెజ్ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. నాలుగు విభిన్న వయస్కుడిగా వరుణ్ తేజ్ అదరగొట్టాడట. అలాగే ఈ సినిమాలో మరొక పాజిటివ్ అంటే సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. తన నేపధ్య సంగీతం తో సినిమాను చాలా వరకు నిలబెట్టాడట. సెకండ్ హాఫ్ సినిమాను కాస్త బాగుంటదేమో అని ఎదురు చుసిన ప్రేక్షకుడికి నిరాశ తప్పేలేదట. కరుణ్ కుమార్ రాసుకున్న కథ బాగున్నా, ఆ కథను తెరపై మలచడంలో దర్శకుడు తడబడ్డాడు. పాటలు అసందర్భంగా వస్తూ విసిగిస్తాయి. రొటీన్ గా సాగే కథాంశంతో రెగ్యులర్ ఇంటర్వెల్ తో, ప్రతి సీన్ ప్రేక్షకుడు ఊహించినట్టుగానే జరుగుతు ముగుస్తుందట మట్కా. వరుణ్ తేజ్ చేసిన ప్రయత్నం ఓ మోస్తరు గా ఉందని ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!