మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ రిలీజ్ సినిమా ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, బాలీవుడ్ భామా నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఎన్నో అంచనాలతో నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. Also Read…
ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. బర్త్ విషెష్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి మట్కా ప్రమోషనల్ వీడియోతో కిక్ ఇచ్చాడు వరుణ్ తేజ్. పలాస సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో వెట్రిమారన్ స్టైల్ సినిమాలు చేసే అతి…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో స్పై థ్రిల్లర్ ‘ఘాంఢీవధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్యాక్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమా లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలని సైమల్టేనియస్ గా రన్ చేస్తున్న…