Home
Maternity Leave
Maternity Leave News
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
రక్షా బంధన్‌కు ముందు మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు విజయ్ సర్కార్ కానుక ప్రకటించింది. మూడవ బిడ్డకు జన్మనిస్తే ఒక సంవత్సరం ప్రసూతి సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మూడవ బిడ్డ పుట్టినప్పుడు 365 రోజుల ప్రసూతి సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
Samantha: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత!!
కొద్దిరోజులుగా సమంత ప్రెగ్నెన్సీ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ఆమె టీ షర్ట్, జీన్స్‌లో కనిపించింది. ఈ క్రమంలోనే బేబీ బంప్ కనిపించిందని మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కలిసిన క్రమంలో, మెగాస్టార్ చిరంజీవి కూడా కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్న సమంత దంపతులకు కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆయన… -
Maternity Leave: “ప్రసూతి సెలవులు” మహిళల హక్కుల్లో అంతర్భాగం: సుప్రీంకోర్టు..
Maternity Leave: ప్రసూతి సెలవు అనేది మహిళల ప్రసూతి ప్రయోజనాల్లో అంతర్భాగమని, మహిళల పునరుత్పత్తి హక్కుల్లో కీలకమైన భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా ఒక మహిళ ప్రసూతి సెలవుల హక్కుల్ని హరించలేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. -
Bihar: మగ టీచర్‌కు మెటర్నిటీ లీవ్ మంజూరు.. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు
బీహార్ విద్యాశాఖలో వింతైన సంఘటన వెలుగు చూసింది. ఒక మగ ఉపాధ్యాయుడికి మెటర్నిటీ లీవ్ మంజూరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. -
Odisha: గర్భిణీ ఉద్యోగికి సెలవు నిరాకరణ.. బిడ్డ కోల్పోయిన మహిళ..
Odisha: ఒడిశాలో గర్భంతో ఉన్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగికి సెలవు నిరాకరించడంతో కడుపులోని బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రపరా జిల్లాలో తన కార్యాలయంలో తీవ్ర ప్రసవవేదన అనుభవించిన మహిళ పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. ఈ ఘటన అక్టోబర్ 25న జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సీడీపీఓ) సెలవు నిరాకరించడంతో తాను బిడ్డను కోల్పోయినట్లు బర్షా ప్రియదర్శిని అనే 26 ఏళ్ల మహిళ మీడియాకు చెప్పడంతో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. -
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వారికి 6 నెలల సెలవులు
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సరోగసీ ద్వారా తల్లులైనా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల నాటి నిబంధనను సవరించింది. సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్, 1972లో చేసిన మార్పుల ప్రకారం.. తల్లి (సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను మోస్తున్న తల్లి) పిల్లల సంరక్షణ కోసం సెలవు తీసుకోవచ్చు.. అంతేకాకుండా.. తండ్రి కూడా 15… -
Maternity Leave : పెళ్లి కాని మహిళ ప్రసూతి సెలవు పొందవచ్చా ?
Maternity Leave : వివిధ రకాల ప్రయోజనాలను కంపెనీ ఉద్యోగులకు అందజేస్తుంది. వీరిలో మహిళలకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక సెలవులు ఇస్తారు. అందులో ఒకటి ప్రసూతి సెలవు. -
Himachalpradesh : మహిళా కుక్ లకు ఆరు నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వం
Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్‌లో విద్యా శాఖ కింద పోస్ట్ చేయబడిన మహిళా కుక్‌లకు కూడా ఇప్పుడు ప్రసూతి సెలవు సౌకర్యం లభిస్తుంది. కొత్త విధానంలో అర్హులైన మహిళలు ఆరు నెలల సెలవు పొందనున్నారు. -
Women Soldiers: మహిళా సైనికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ప్రసూతి, చైల్డ్ కేర్ సెలవుల ప్రతిపాదనకు ఆమోదం..
Women Soldiers: మహిళా సైనికులకు కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సైనికులకు, నావికులకు, వైమానిక దళాల్లో పనిచేసే మహిళలకు వారి అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ, పిల్లల దత్తత సెలవులకు కేంద్రం ఓకే చెప్పింది. సెలవులు మంజూరు చేసే ప్రతిపాదనకరు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ర్యాంకులో సంబంధం లేకుండా సాయుధ దళాల్లోని మహిళలందరిని సమానంగా చూడాలనే దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. -
Meta employee : పనితీరు ఆధారితం కాదు.. ప్రసూతి సెలవులో ఉద్యోగిపై వేటు
గత ఏడాది 11,000 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా.. ఇప్పుడు మరో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలో రెండవ రౌండ్ తొలగింపుల వల్ల ప్రభావితమైన చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు తమ కారణాలను వెల్లడిస్తున్నారు.
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!