Masthu Shades Unnai Ra Gets Thumping Response in OTT: మంచి సినిమాకు ఆడియెన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చాలా సినిమాలు నిరూపించాయి. చిన్న సినిమాలకు, ఇప్పుడు వస్తున్న కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ రాకపోవచ్చు కానీ.. ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద సక్సెస్‌ను అందుకుంటాయి. ఈ క్రమంలోనే మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.! అనే సినిమా కూడా ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా, ఎమోషన్స్‌ని మించే…