Masterdating: ‘డేటింగ్’ నేటి యువతకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అమ్మాయిలు, అబ్బాయిలు తమ రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు డేటింగ్ చేసుకోవడం చాలా కామన్. అయితే, ప్రస్తుతం యువత కొత్త డేటింగ్ ట్రెండ్‌కి తెరతీసింది. ‘‘ మాస్టర్ డేటింగ్’’ అనే కొత్త డేటింగ్‌లో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండింగ్‌లో ఉంది. మాస్టర్ డేటింగ్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అంశంపై 1.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మాస్టర్ డేటింగ్‌లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే,…