డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డును దాదాపు అందరు వినియోగిస్తున్నారు. ఏటీఎం కార్డులో ఒక చిన్న చిప్ ఉంటుంది. కానీ, అది దేనికి సంబంధించినదో.. దేనికి ఉపయోగపడుతుందో మీకు తెలుసా? డెబిట్ కార్డ్‌లోని మెరిసే చిన్న చదరపు ఆకారపు భాగాన్ని EMV చిప్ అంటారు. EMV అంటే యూరోపే, మాస్టర్ కార్డ్, వీసా – ఈ టెక్నాలజీని సృష్టించిన మూడు కంపెనీలు. ఇది ఒక చిన్న మెటల్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. Also Read:Baby Sale :…
Credit Card Rules Change : క్రెడిట్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్. నేటి నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది. కస్టమర్‌లు తమ ఇష్టపడే నెట్‌వర్క్‌ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు.
Business Payments via Cards : వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ చెల్లింపు వ్యాపారులకు భారతదేశంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీసా, మాస్టర్ కార్డ్‌లపై చర్యలు తీసుకుంటూ కార్డుల ద్వారా వ్యాపార చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది.
ATM Card : ఏటీఎం కార్డు హోల్డర్స్ కు గుడ్ న్యూస్. మీకు ఏటీఎం ఉంటే కార్డును వాడుతున్న ఖాతాదారులందరికీ రూ.5 లక్షల మేర ప్రయోజనం కల్పిస్తామని బ్యాంకు తెలిపింది.