మిల్కీ బ్యూటీ తమన్నా… ఏ ఒక్క క్రేజీ ఆఫర్ నూ మిస్ చేసుకోవడం లేదు! ఓ పక్క సినిమాలలో నటిస్తూనే, మరో పక్క పలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసిపోతోంది. ఇది చాలదన్నట్టుగా వెబ్ సీరిస్ చేస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళ వెబ్ సీరిస్ లలో నటించిన తమ్మూ, త్వరలో హిందీలో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సీరిస్ చేయబోతోంది. ఇ�