Khaleja : మహేశ్ బాబు మరోసారి సత్తా చాటారు. కొత్త సినిమాలతోనే కాకుండా తన పాత ప్లాప్ సినిమాలతో రికార్డులు సృష్టిస్తున్నాడు. మే 30న రీ రిలీజ్ అయిన ఖలేజా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతోంది. మూడు రోజుల్లో ఏకంగా రూ.11.83 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అని మూవీ మేకర్స్ చెబుతున్నారు. రిలీజ్ అయిన రోజు ఏకంగా రూ.5కోట్లకు పైగా వసూళ్లు…