మాస్ మహారాజ రవితేజ బ్యాక్ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ భాను భోగరవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వారం రోజలు షూట్ తో పాటు కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ను కూడా…
మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో మరో ఇంట్రెస్టింగ్ మూవీకి శ్రీకారం చుడుతున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 27న ఈ సినిమా విడుదల కానుండగా, మరోవైపు ఆయన తన తదుపరి సినిమాను కామెడీ స్పెషలిస్ట్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Also Read : Allu Arjun : బన్నీ – రష్మిక కాంబో రిటర్న్స్! ‘MAD’, ‘MAD స్క్వేర్’ వంటి యువతను…