మాస్ రాజా రవితేజ అంటేనే ఎంటర్‌టైన్మెంట్ గ్యారంటీ. యాక్షన్, కామెడీ, పంచ్ డైలాగ్స్ అని కలిపి ఆయన సినిమాలు ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇస్తుంటాయి. అలాంటి రవితేజ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్గా రూపుదిద్దుకుంటోంది. కానీ రిలీజ్ డేట్ విషయంలో ఇంత గందరగోళం రావడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మొదట ఈ సినిమాను…