Mana Shankara Varaprasad Garu : మాస్, ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే నేడు. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగకుండా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్.. ప్రజెంట్ చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ గారు తీస్తున్న సంగతి తెలిసిందే కదా. మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అనిల్ బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియోను స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఇందులో చిరు సందడి మామూలుగా లేదు. అసలే…