బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను నటించిన ‘రశ్మీ రాకెట్’ మూవీ అక్టోబర్ 15న జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఇటీవల మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. అథ్లెట్ రశ్మీ పాత్ర కోసం తాప్సీ ప్రాణం పెట్టిందనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. తెలుగులో మంచు లక్ష్మీని మొదలుకొని జాతీయ స్థాయిలో ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు తాప్సీ కృషిని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే… ఎప్పటిలానే కొంతమంది నెటిజన్లు మాత్రం తాప్సీని…