క్యూట్ హీరోయిన్ సలోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన అందం మరియి అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిందీ ఈ భామ .అచ్చం తెలుగమ్మాయిలా ఉండే కనిపించే నిజానికి మహారాష్ట్రలో జన్మించింది . 2003లో దిల్ పరదేశీ హో గయా అనే హిందీ ద్వారా వెండి తెరకు పరిచయమైందీ ఈ ముద్దుగుమ్మ. తరువాత ధనా 51 మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఆమె పలకరించింది. ఆ తర్వాత తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘ఒక ఊరిలో’…
కమెడియన్‌గా తన కెరీర్ ప్రారంభించిన సునీల్.. అప్పట్లో ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేశాడు. ఎనలేని క్రేజ్ సంపాదించాడు. కామెడీ పండాలంటే, సునీల్ ఉండాల్సిందేనన్న స్థాయికి ఎదిగాడు. అంత క్రేజ్ ఉండడం వల్లే, హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ‘అందాల రాముడు’తో తన అదృష్టం పరీక్షించుకోగా.. అది మంచి విజయం సాధించింది. అనంతరం రాజమౌళితో చేసిన ‘మర్యాదరామన్న’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో.. ఇక హీరోగానే కెరీర్ కొనసాగించాలని సునీల్ నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని హిట్…