Top Selling Cars: భారత దేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ లో ప్రస్తుతం అమ్మకాల జోరు కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా SUV సెగ్మెంట్ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఈ టాప్ 10 కార్ల జాబితాలో ఒక్క సెడాన్ మాత్రమే ఉండటం గమనార్హం. టాటా నెక్సాన్ అక్టోబర్ 2025లో 22,083 యూనిట్ల అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇక ఈ లిస్టులో మారుతీ సుజుకి డిజైర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సెడాన్. రెండో…
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాహన తయారీ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకుని వెహికల్స్ ను రూపొందించి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో పెట్రోల్-డీజిల్, ఎలక్ట్రిక్ నుంచి CNG వరకు వాహనాలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు CNG ఆప్షన్.. కార్ల బేస్-వేరియంట్లలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది బేస్ వేరియంట్లతో పాటు టాప్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రీమియం ఫీచర్లు.. మైలేజీలో తోపు సీఎన్జీ కార్లు కావాలనుకుంటే ఈ టాప్ వేరియంట్ CNG కార్లపై…
Car Safety Rating: భారత మార్కెట్లో అనేక వాహన తయారీదారులు అందించే అనేక ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో అత్యుత్తమ ఫీచర్లు ఇవ్వబడ్డాయి. కానీ భద్రత పరంగా ఇతర ఎంపికల కంటే చాలా వెనుకబడి ఉంది.
Maruti Swift CNG Price 2023: మీకు కొత్త కారు కొనాలనే కల ఉందా?.. అందులోనూ మంచి సీఎన్‌జీ కారును కొనాలనుకుంటున్నారా?. మీకు ఓ మంచి ఆప్షన్ ఉంది. ‘మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ’ మీకు ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే ప్రతి నెలా మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల వరకు ఉంది. గత సంవత్సరం రెండు వేరియంట్లలో (Maruti Swift ZXI…