Top 5 Safest Cars in India: భారత్‌లో వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు సైతం పెరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం చాలా మంది ప్రజలు కారు కొనే మందు సేఫ్టీని చెక్ చేసుకుంటున్నారు. కొనుగోలుదారులు కార్ల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి నాణ్యత, కుటుంబానికి రక్షణ ఇచ్చే కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. కారు నిజంగా సురక్షితమా కాదా తెలుసుకోవడానికి చాలా మంది భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్‌లను ఆధారంగా…