Maruti Suzuki recalls 9,925 units of Wagon R, Celerio and Ignis: ప్రముఖ కార్ మేకర్ మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. 9,925 యూనిట్ల వ్యాగన్ ఆర్, సెలెరియో, ఇగ్నిస్ కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు శనివారం సంస్థ ప్రకటించింది. వెనక బ్రేక్ అసెంబ్లీ పిన్ లో లోపాలు ఉన్న కారణంగా ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్…