కొత్త కారు కొనాలని భావిస్తున్నారా? అయితే రూ. 2 లక్షలు ఉంటే చాలు మీ కలను తీర్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి ఫ్రాంక్స్ తయారీదారుచే కాంపాక్ట్ SUV విభాగంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ అందుబాటులో ఉంది. మీరు ఈ SUV ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. నెలకు ఎంత EMI చెల్లించాలంటే?…