భారత్ లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన మారుతి సుజుకి కి చెందిన మారుతి ఫ్రాంక్స్ SUV విభాగంలో సేల్ కి అందుబాటులో ఉంది. ఈ SUV పెట్రోల్, CNG ఆప్షన్స్ లో లభిస్తుంది. మీరు మారుతి ఫ్రాంక్స్ CNG వెర్షన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి సొంతం చేసుకోవచ్చు. తర్వాత ఏడు సంవత్సరాల పాటు ప్రతి నెల