Maruti Suzuki Upcoming Cars 2026: 2025 సంవత్సరంలో మారుతి సుజుకీ భారత్‌లో కేవలం ఒకే ఒక కొత్త కారును మాత్రమే విడుదల చేసింది. అది విక్టోరిస్ అనే మిడ్‌సైజ్ SUV. సాధారణంగా ఏటా 2 లేదా 3 కొత్త కార్లు విడుదల చేసే మారుతీకి ఈ ఏడాది కాస్త వెనుకబడింది. కానీ 2026లో మళ్లీ వేగం పెంచేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మారుతీ రెండు ఎలక్ట్రిక్ వాహనాలు, ఒక ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ విడుదల…