Car sales October 2025 in India: అక్టోబర్ నెల ఆటో రంగానికి గొప్ప పురోగతి అనే చెప్పాలి. జీఎస్‌టీ మినహాయింపులు, పండుగ సీజన్‌తో అక్టోబర్ నెలలో వాహన అమ్మకాలు ఘననీయంగా పెరిగాయి. అక్టోబర్‌లో ఎస్‌యూవీ టాటా నెక్సాన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అంతలా అంటే.. ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ బ్రెజాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అక్టోబర్ నెలలో అమ్మకాలు ఎలా ఉన్నాయో…
మారుతి బ్రెజ్జా కారును కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్ తర్వాత, మీరు బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 7,65,454 (7.65 లక్షలు) రుణం తీసుకోవాల్సి ఉంటుంది.
Buy Used Maruti Suzuki Brezza Only Rs 5 Lakh in Cars24: భారత దేశంలో మోస్ట్ పాపులర్ కార్లలో మారుతి బ్రెజా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఒకటి. ఈ కారును 2016లో భారత దేశంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అత్యంత ప్రజాదరణతో బ్రెజా అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త మోడల్‌ను కూడా ఆవిష్కరించారు. ఇందులో సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు జత చేశారు. ఈ ఫీచర్ల కారణంగా బ్రెజా అమ్మకాలు…
Maruti Suzuki: మీ జీతం నెలకు రూ.30వేలా... కారు కొనుక్కోవాలని కలలు కంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. మారుతి సుజుకి ఇండియా ఇటీవలే 5-డోర్ల జిమ్నీని రూ. 12.74 లక్షల నుండి రూ. 15.05 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో విడుదల చేసింది.