The RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సంకాంత్రి కానుకగా జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ది రాజాసాబ్’ జోరు చూపిస్తుంది. నార్త్ అమెరికాలోనే ప్రీ-సేల్స్ $500K మార్కును దాటేసింది. దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో, మాస్ జాతర సృష్టిస్తాడని మేకర్స్ చేబుతున్నారు.…