Marudhuri Raja son Died: తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 200 సినిమాలకు రైటర్ గా పనిచేసిన మరుధూరి రాజా మొదటి సినిమా ‘ఒంటరి పోరాటం’ నుంచి రైటర్ గా మంచి క్రేజ్ సంపాదించారు. ఈవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి, కే రాఘవేంద్రరావు వంటి దర్శకులకు సినిమాలకు ఆయన ఎక్కువగా పని చేశారు. నిజానికి ఆయన దర్శకత్వం వహించిన శ్రమదేవోభవ అనే నాటకం రవీంద్రభారతిలో చూసిన జంధ్యాల ఆయనను మద్రాసుకు రమ్మని ఆహ్వానించారు. అలా మద్రాసు వెళ్లిన…