క్రీడాప్రపంచంలో కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ప్రస్థానం ముగిసింది. కేవలం 36 ఏళ్ళ వయసులో కోహ్లీ తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. ఇప్పటికే రోహిత్ తప్పుకోగా.. త్వరలో మరో కీలక ఆటగాడు కూడా టెస్టుల నుంచి వైదొలగనున్నాడు. ఇలా వరుసగా ఒక్కొక్కరు తప్పుకుంటుండగా అది ఫ్యాన్స్ కు మింగుడుపడటం లేదు. కానీ వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలను మనం గౌరవించాల్సిందే. సుదీర్ఘ ఫార్మెట్లో దశాబ్దానికి పైగా ఆడి, రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక వాళ్ళకీ బాధ ఉంటుంది. రిటైర్మెంట్ నిర్ణయం…
Martin Guptill: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ ప్లేయర్ వీడ్కోలు పలికాడు. న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన గప్టిల్, గత రెండు సంవత్సరాల నుండి న్యూజిలాండ్ ప్లేయింగ్ జట్టులో స్థానం సంపాదించుకోకలేకపోతున్నాడు. 14 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసిన గప్టిల్, న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అయితే, గప్టిల్ ఇంకా టీ20 లీగ్…
After MS Dhoni Run-Out India failed run chase in 2019 World Cup semi-final vs New Zealand: 2019లో భారత్ వన్డే ప్రపంచకప్ సాదిస్తుందని సగటు భారత అభిమాని అనుకున్నాడు. అనుకున్న విధంగానే గ్రూప్ దశలో కోహ్లీ సేన అద్భుతంగా ఆడి.. సెమీస్ చేరింది. కీలక సెమీస్‌లో టాపార్డర్, మిడిలార్డ్ విఫలమైనా.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పోరాటంతో గట్టెక్కుతామనే భరోసా కలిగింది. దురదృష్టం రనౌట్ రూపంలో వెక్కిరించడంతో న్యూజిలాండ్ చేతిలో భారత్…
Rohit Sharma Record: నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మొత్తం నాలుగు సిక్సర్లు కొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. దీంతో అతడు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల (173) రికార్డును చెరిపేశాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 176 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో మార్టిన్ గప్తిల్ (173),…
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన గప్తిల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ విషయంలో ఇప్పటివరకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 3,227 పరుగులతో టాప్‌లో ఉండగా… ఈరోజు 31 పరుగులు చేసిన గప్తిల్ 3,248 పరుగులతో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. Read Also: ధోని కోసం 1,436 కి.మీ నడిచిన…